యూనిట్

ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డుకు చెక్కు అందజేత

ఇచ్ఛాపురం యూనిట్‌లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగ విరమణ చెందిన హరి పండిట్‌కు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న హోంగార్డులు వారి ఒకరోజు వేతనాన్ని జిల్లా ఎస్పీ అమ్మి రెడ్డి రూ.3,01,800ల చెక్కును అందజేసారు. కార్యక్రమంలో హోంగార్డ్స్‌ ఆర్‌.ఐ శ్రీనివాస్‌ కుమార్‌, హెడ్‌కానిస్టేబుల్‌ తదితరులు పాల్గొన్నారు. 

వార్తావాహిని