యూనిట్

టైక్వాండోపోటీలలో కాంస్య పతక విజేతకు అభినందించిన ప్రకాశం ఎస్పీ

ప్రకాశం జిల్లాకు చెందిన పోలీస్  కానిస్టేబుల్ గోపి ఆల్ఇండియా పోలీస్ గేమ్స్  -  2020 ఢిల్లీలోని ఇందిరాగాంధీస్టేడియంలో   జరిగిన టైక్వాండోపోటీలలో  కాంస్య పతకం  సాధించాడు. అతన్ని ప్రకాశం జిల్లాఎస్పీ  సిద్ధార్థకౌశల్  అభినందించారు.

వార్తావాహిని