యూనిట్
Flash News
పదవి విరమణ సత్కారం

3వ పటాలములో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ శ్రీమతి
యు.విజయలక్ష్మి పదవీ విరణ చెందిన ఈ సందర్భంగా కమాండెంట్ బి.శ్రీరామమూర్తి శాలువలు, పూలమాలతో సత్కరించి పోలీసుశాఖకు ఆమె చేసిన సేవలను కొనియాడారు.
భగవంతుడు
విశ్రాంత జీవితంలో చక్కటి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్స్ ఎం.బి.వి.వి. సత్యనారాయణ, ఎస్.దేవానంద్రావు, ఏవో పి.ఎస్.వి.ఎస్. రామ్‌ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.