యూనిట్
Flash News
పదవి విరమణ సత్కారం

5వ పటాలములో విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్‌ఎస్‌ఐ ఎస్.ప్రకాశ్‌రావు ఇటీవల పదవీ
విరమణ చెందారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి అడిషనల్ కమాండెంట్ డి.వెంకటేశ్వరరావు
శాలువలు, పూలమాలలతో సత్కరించారు.
ఈ సందర్భంగా
అడిషనల్ కమాండెంట్ మాట్లాడుతూ ప్రకాశ్‌రావు పోలీసుశాఖకు చేసిన సేవలను
కొనియాడారు. కార్యక్రమంలో పటాలములోని సిబ్బంది, ఇతర అధికారులు వారి సేవలను కొనియాడి, సాదరంగా వీడ్కోలు పలికారు.