యూనిట్
Flash News
పదవి విరమణ

6వ పటాలములో ఆర్.ఐ.గా విధులు నిర్వర్తిస్తున్న కె.శ్యాంబాబు, ఏఆర్ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న బి.చెన్నయ్యలు పదవీ విరమణ చెందారు. ఈ
సందర్భంగా అడిషనల్ కమాండెంట్ ఇ.సాయిప్రసాద్ ఇరువురు దంపతులను పూలమాలలు, శాలువలతో సత్కరించారు.
ఈ సందర్భంగా వారు పోలీసుశాఖకు చేసిన ఎనలేని
సేవలను గుర్తుచేసుకున్నారు. అనంతరం అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస బాబ్జి
మాట్లాడుతూ ఇరువురి శేషజీవితం ఆనందమయంగా సాగాలని ఆకాంక్షించారు. పటాలములోని ఇతర
సీనియర్ అధికారులు, సిబ్బంది వారికి వీడ్కోలు పలికారు.