యూనిట్
Flash News
బాధిత పోలీస్ కుటంబానికి ఆర్థిక సాయం

9వ పటాలములో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న జలరాములు (హెచ్‌సి 840) ఇటీవల పక్షవాతానికి గురయ్యాడు. దీంతో ఆయనను ఆదుకునేందుకు తనతోటి 2002 బ్యాచ్‌మెట్స్ అందరూ కలిసి రూ.50వేలు సేకరించి జలరాములు కోలుకునేందుకు ఆర్థికసాయం అందించారు.
ఈ మొత్తాన్ని
కమాండెంట్ ఎల్.ఎస్.పాత్రుడు చేతులమీదుగా అందించారు. తోటి బ్యాచ్‌మెట్ ఇబ్బందులను
గమనించి అందరూ సహాయం చేయడానికి ముందుకురావడం అభినందనీయమని కమాండెంట్ అన్నారు.
జలరాములు త్వరగా కోలుకొని మామూలు స్థితికి రావాలని ఆకాంక్షించారు.