యూనిట్
Flash News
ఎస్డీ ఆర్ ఎఫ్ శిక్షణ పరిశీలన

పటాలములోని ఎస్‌డిఆర్‌ఎఫ్
టీమ్‌కు చెందిన పనితీరును, విధి నిర్వహణలో చేయవలసిన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తిస్తున్నారో
తెలుసుకునేందుకు కమాండెంట్ జె.కోటేశ్వరరావు ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాన్ని, శాఖను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా
వారు చేసే విధులను స్వయంగా పర్యవేక్షించి వారికి అభినందనలు తెలిపారు.